School Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు దేశవ్యాప్తంగా సెలవే.. ఆగస్ట్ 13న కూడా పేట్రియాట్స్ డే సెలవు | School Holidays August 15 And 16 Holidays Across India Patriots Day Holiday On August 13


ఇప్పటికే ఆగస్ట్ 10 రోజులు మిగిశాయి… ఇందులో నాలుగైదు రోజులు సెలవులే వచ్చాయి. ఇక మిగిలిన 20 రోజుల్లోనూ మరికొన్ని సెలవులు వస్తున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవులున్నాయో తెలుసుకుందాం.

ఆగస్ట్ 15 (శనివారం) – స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు. పారసీ న్యూఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఐచ్చిక సెలవుంది.

ఆగస్ట్ 16 (ఆదివారం) – సాధారణ సెలవు

ఆగస్ట్ 21 (శుక్రవారం) – వరలక్ష్మి వ్రతం (ఐచ్చిక సెలవు)

ఆగస్ట్ 23 (ఆదివారం) – సాధారణ సెలవు

ఆగస్ట్ 26 (బుధవారం) – ఈద్ మిలాదున్ నబి సెలవు

ఆగస్ట్ 28 (శుక్రవారం) – శ్రావణ పూర్ణిమ, రాఖీ పౌర్షమి

ఆగస్ట్ 30 (ఆదివారం) – సాధారణ సెలవు

ఇలా ఆదివారాలు, పండగలు కలిపి మొత్తం ఆరురోజులు సెలవులున్నాయి. ఇక ఆగస్ట్ లో భారీ వర్షాలు కురిస్తే ఆ సెలవులు అదనం. ఇలా ఈ నెలలో ఊహించని సెలవులు కూడా వస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నెలలో భారీగానే సెలవులు వచ్చాయి… ఇఖపై కూడా రాబోతున్నాయి.



Source link

Scroll to Top