CSKతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన MI |


02 May 2026 | 19:07 IST

CSKతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన MI

చెన్నై: ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన MI బ్యాటింగ్‌ ఎంచుకుంది. ముంబయి: విల్‌ జాక్స్‌, రికెల్టన్‌, నమన్‌ ధీర్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, రాబిన్‌ మింజ్‌, క్రిష్‌ భగత్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా, ఘజన్‌ఫర్‌. చెన్నై: సంజు శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఉర్విల్‌ పటేల్‌, బ్రెవిస్‌, శివమ్‌ దూబె, జేమీ ఓవర్టన్‌, రామకృష్ణ ఘోష్‌, ప్రశాంత్‌ వీర్‌, నూర్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్‌, ముకేశ్‌ చౌదరి.



Source link

Scroll to Top