భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాకతో వీళ్ల బతుకులు ఏమయ్యాయో చూడండి.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

విశాఖ ఎయిర్‌పోర్ట్ బంద్.. రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలు.. గుండెల్ని పిండేసే వీడియో!

+

News18

News18

దశాబ్దాలుగా ప్రయాణికులకు చిరునవ్వుతో సేవలందించిన చేతులు నేడు న్యాయం చేయాలంటూ దీనంగా వేడుకుంటున్నాయి. కడుపు నింపిన సంస్థను కన్నతల్లిలా భావించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కార్మికులు ఇప్పుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ మూసివేతతో నిరుద్యోగులుగా మారిన వారంతా తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ రోడ్డునెక్కారు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి. తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ గత మూడు రోజులుగా ఎండనక, వాననక ఎయిర్‌పోర్ట్ ముందే శాంతియుత నిరసనలకు దిగారు.



Source link

Scroll to Top