గోల్డెన్‌ సర్‌ప్రైజ్‌.. అనూహ్యంగా మారిన బంగారం ధరలు! | Gold Rate Drop: Gold, Silver Price Today (16 July)


Gold Rate Drop: Gold, Silver Price Today (16 July)

దేశంలో బంగారం ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి. క్రితం రోజున అమాంతం ఎగిసిన పసిడి ధరలు నేడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1

1/3

Silver Rate2

2/3

silver3

3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)



Source link

Scroll to Top