ఏపీ పాలిసెట్‌ ఫలితాలు నేడు | general


ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌-2026 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఫలితాలు విడుదల చేస్తారు. పాలిసెట్‌కు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేయగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ఫలితాలను  www.eenadu.net , polycetap.ap.gov.in , మన మిత్ర వాట్సప్‌ నంబరు 95523 00009 ద్వారా పొందొచ్చు.



Source link

Scroll to Top